ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్‌లో ఏసీపీల బదిలీలు

ABN, First Publish Date - 2023-01-29T00:53:02+05:30

గ్రేటర్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలోని పలువురు ఏసీపీలు బదిలీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జనవరి28 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో మూడు కమిషనరేట్ల పరిధిలోని పలువురు ఏసీపీలు బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఐదుగురు, సైబరాబాద్‌లో ముగ్గురు, రాచకొండలో ముగ్గురిని బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చార్మినార్‌ డివిజన్‌ ఏసీపీగా రుద్రభాస్కర్‌, సంతో్‌షనగర్‌కు మహ్మద్‌ గౌస్‌, పంజగుట్టకు మోహన్‌కుమార్‌, మీర్‌చౌక్‌కు దామోదర్‌ రెడ్డి, మలక్‌పేటకు శ్యాంసుందర్‌ను నియమించారు. కొత్తగా నార్సింగి డివిజన్‌ ఏర్పాటు చేసి, హెచ్‌ఎండీఏ డీఎస్పీ రమణగౌడ్‌ను ఏసీపీగా నియమించారు. రాచకొండ పరిధిలో మహేశ్వరం డివిజన్‌ను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-01-29T00:53:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising