ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌర విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.3.16

ABN, First Publish Date - 2023-01-13T03:56:37+05:30

జెన్‌కోకు చెందిన పెద్దపల్లి మినీ హైడల్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న 4.6మెగావాట్ల సౌరవిద్యుత్తు ప్లాంట్‌ నుంచి ఒక్కో యూనిట్‌ను రూ.3.16కు కొనుగోలు చేయాలని ఎన్పీడీసీఎల్‌ నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంగీకరించాలని ఈఆర్‌సీకి ఎన్పీడీసీఎల్‌ దరఖాస్తు

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జెన్‌కోకు చెందిన పెద్దపల్లి మినీ హైడల్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న 4.6మెగావాట్ల సౌరవిద్యుత్తు ప్లాంట్‌ నుంచి ఒక్కో యూనిట్‌ను రూ.3.16కు కొనుగోలు చేయాలని ఎన్పీడీసీఎల్‌ నిర్ణయించింది. ఇందుకు అంగీకారం తెలపాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ)కి దరఖాస్తు చేసుకుంది. దీనిపై ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 11గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ ఒప్పందంపై ఈనెల 30వతేదీ సాయంత్రం 5గంటల్లోగా సూచనలు/సలహాలు పంపించాలని ఈఆర్‌సీ కోరింది. దీనికి ఆమోదం లభిస్తే 25 ఏళ్లపాటు ఎన్పీడీసీఎల్‌ విద్యుత్తు కొనుగోలు చేయనుంది.

Updated Date - 2023-01-13T03:56:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising