ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టి-ఫైబర్‌కు మొండిచేయి

ABN, First Publish Date - 2023-02-07T04:11:49+05:30

ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందించాలనే ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం ప్రారంభమైన టి-ఫైబర్‌ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో మళ్లీ మొండిచెయ్యే దక్కింది. 33 జిల్లాల్లోని 83.58 లక్షల గృహాలు, ప్రభుత్వ ఆఫీసు లకు ఇంటర్నెట్‌ అందించాలనేదే ప్రాజెక్టు ధ్యేయం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వందల కోట్ల ప్రాజెక్టుకు రూ.7కోట్లే

ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందించాలనే ఉద్దేశంతో ఆరేళ్ల క్రితం ప్రారంభమైన టి-ఫైబర్‌ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో మళ్లీ మొండిచెయ్యే దక్కింది. 33 జిల్లాల్లోని 83.58 లక్షల గృహాలు, ప్రభుత్వ ఆఫీసు లకు ఇంటర్నెట్‌ అందించాలనేదే ప్రాజెక్టు ధ్యేయం. మూడేళ్ల క్రితమే పౌరులకు అందుబాటులోకి రావాల్సిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5500కోట్లు. ఈ సారైనా ప్రాజెక్టుకు మోక్షం కలుగుతుందని భావించగా.. రూ.7కోట్లే కేటాయించారు. దీంతో.. ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తవుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, స్టార్ట్‌పలకు ఆర్థికంగా వెన్నంటి ఉంటామని గొప్పగా చెప్పినా.. ఈ బడ్జెట్‌లో టీ-హబ్‌2కు రూ.2కోట్లే కేటాయించారు. స్టార్ట్‌పలకు టి-ఫండ్‌ కింద రూ.4కోట్లు ప్రతిపాదించారు.

Updated Date - 2023-02-07T04:11:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising