ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్షణశాఖ పీఆర్‌వోగా శివ హరినాయక్‌

ABN, First Publish Date - 2023-06-02T03:08:32+05:30

సికింద్రాబాద్‌లోని రక్షణ శాఖ పీఆర్‌వో(ప్రజా సంబంధాల అధికారి)గా ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీ్‌స(ఐఐఎస్‌) అధికారి శివ హరినాయక్‌ ఎమ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్వాల్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లోని రక్షణ శాఖ పీఆర్‌వో(ప్రజా సంబంధాల అధికారి)గా ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీ్‌స(ఐఐఎస్‌) అధికారి శివ హరినాయక్‌ ఎమ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన కడప, కర్నూల్‌లలో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యునికేషన్స్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. అలాగే ఆల్‌ ఇండియా రేడియో, పుదుచ్చేరి, ఫీల్డ్‌ ఎగ్జిబిషన్‌ వింగ్‌, మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్‌లో కూడా వివిధ హోదాల్లో హరినాయక్‌ విధులు నిర్వహించారు.

Updated Date - 2023-06-02T03:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising