ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna Math: శ్రద్ధ సంపూర్ణ వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం

ABN, First Publish Date - 2023-03-25T23:05:45+05:30

వేసవి సెలవులు వచ్చాయి..మీ పిల్లల వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: వేసవి సెలవులు వచ్చాయి..మీ పిల్లల వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త.. మీ పిల్లల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, స్వీయ క్రమశిక్షణ, వ్యక్తిత్వ నిర్మాణం నేర్పించాలనుకుంటున్నారా..అయితే వేసవి రామకృష్ణ మఠ సాధువులు, అపార అనుభవం కలిగిన వృత్తి విద్యా నిపుణులు, అధ్యాపకులచే విద్యార్థులకు వివిధ అంశాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, యోగాసనాలు, వివేక ధ్యానము, సకారాత్మక ఆలోచనవిధానం, సకారాత్మక మానసిక వైఖరి, విజయ సాధనకు 3H ఫార్ములా, భారతీయ సంస్కృతి, ఆథ్యాత్మిక విలువలు వంటి అంశాలపై హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న రామకృష్ణ మఠ్‌(Ramakrishna Math)లో సాధువులు, అపార అనుభవం కలిగిన వృత్తి విద్యా నిపుణులు, అధ్యాపకులచే విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ కార్యక్రమాలను ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 22 వరకు ఉదయం 9 గంటల నుంచి మ. 12 గంటల వరకు క్లాసులు జరుగుతాయి.

అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ఈ అవకాశాన్ని సెల్ : 9177 232 696కు సంప్రదించి సద్వినియోగం చేసుకోగలరు.

Updated Date - 2023-03-25T23:09:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising