ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు బార్‌ అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వరరావు

ABN, First Publish Date - 2023-04-02T04:00:51+05:30

హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ పదవిని అధిష్ఠించిన తొలి దళితునిగా ఆయన రికార్డు సృష్టించారు. శుక్రవారం ఎన్నికలు జరగగా శనివారం పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. తన సమీప ప్రత్యర్థి ఎ. జగన్‌పై 381 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాగేశ్వరరావుకు 1120, జగన్‌కు 739, రవీందర్‌రెడ్డి 675 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా కల్యాణ్‌రావు(1115 ఓట్లు), కార్యదర్శులుగా ప్రదీ్‌పరెడ్డి(1310), పులి దేవేందర్‌(1226) ఎన్నికయ్యారు.

Updated Date - 2023-04-02T04:00:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising