ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nursing: కొండెక్కిన పుంజు ధర

ABN, First Publish Date - 2023-01-14T12:17:24+05:30

నార్సింగ్‌లో శుక్రవారం నాడు జరిగే సంత పశువులతో పాటు, కోడి పుంజుల క్రయ, విక్రయాలకు పెట్టింది పేరు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/నార్సింగ్‌: నార్సింగ్‌లో శుక్రవారం నాడు జరిగే సంత పశువులతో పాటు, కోడి పుంజుల క్రయ, విక్రయాలకు పెట్టింది పేరు. ఈ వారం దాదాపు రెండు వందలకు పైగా కోడి పుంజులు అమ్ముడుపోయినట్లు వ్యాపారులు తెలిపారు. సాధారణంగా రూ. 300 నుంచి 400 పలికే పుంజు ధర సంక్రాంతి కావడంతో రూ. 800 నుంచి రెండు వేలు పలికిందని పేర్కొన్నారు.

Updated Date - 2023-01-14T12:17:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising