ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నారాయణ విద్యార్థికి ... జేఈఈ-మెయిన్‌లో 300కి 300 మార్కులు

ABN, First Publish Date - 2023-04-27T04:08:29+05:30

జేఈఈ మెయిన్‌ సెషన్‌-2లో తమ సంస్థలో చదివిన పి.లోహిత్‌ ఆదిత్య సాయి అనే విద్యార్థికి 300కి 300ల మార్కులు వచ్చినట్టు నారాయణ విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ పి.ప్రమీల తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌ సెషన్‌-2లో తమ సంస్థలో చదివిన పి.లోహిత్‌ ఆదిత్య సాయి అనే విద్యార్థికి 300కి 300ల మార్కులు వచ్చినట్టు నారాయణ విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ పి.ప్రమీల తెలిపారు. సోమవారం ఎన్‌టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 తుది కీని పరిశీలించగా ఈ విషయం తెలిసిందన్నారు. లోహిత్‌ మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశం ఉందని ఆమె చెప్పారు. లోహిత్‌ పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకు నెల్లూరులోని నారాయణ విద్యా సంస్థల్లో చదివారని ప్రమీల తెలిపారు.

Updated Date - 2023-04-27T04:08:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising