ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

mother missing: మా అమ్మ కనిపించడం లేదు.. వెతికి పెట్టండి

ABN, First Publish Date - 2023-02-02T11:15:01+05:30

మా అమ్మ కనిపించడం లేదు....వెతికి పెట్టండంటూ పిల్లలు జూబ్లీహిల్స్‌ పోలీసులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌: మా అమ్మ కనిపించడం లేదు....వెతికి పెట్టండంటూ పిల్లలు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జవహర్‌నగర్‌కు చెందిన డ్రైవర్‌ సురేష్‌, శ్రావణి భార్యాభర్తలు. వారికి పదో తరగతి చదువుతున్న హర్ష, 9వ తరగతి చదువుతున్న శరణ్య పిల్లలు. ఇదిలా ఉండగా జనవరి 17న శ్రావణి కనిపించకుండాపోయింది. పిల్లలు తండ్రిని ప్రశ్నించగా స్పందించలేదు. దీంతో రెండు రోజుల తరువాత హర్ష, శరణ్యలు జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. తమ తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు సురే్‌షకు ఫోన్‌ చేయగా స్పందించలేదు. విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-02T11:15:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising