ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad City: మియాం మియాం పిల్లి..

ABN, First Publish Date - 2023-01-28T12:42:47+05:30

యాభైకు పైగా శునక జాతులు, 500కు పైగా శునకాలు, 120కు పైగా విభిన్నమైన పిల్లులు, విదేశీ పక్షులతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: యాభైకు పైగా శునక జాతులు, 500కు పైగా శునకాలు, 120కు పైగా విభిన్నమైన పిల్లులు, విదేశీ పక్షులతో పెటెక్స్‌ ఇండియా షో హైటెక్స్‌ ప్రాంగణంలో ప్రారంభమైంది. హైదరాబాద్‌ కెనైన్‌ క్లబ్‌ (హెచ్‌సీసీ) నిర్వహిస్తున్న ఈ షోలో పప్పీల యోగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలు అంశాలల్లో పోటీలు నిర్వహించి శునకాలకు బహుమతులు అందించారు. మూడు రోజుల పాటు ఈ షో జరగనుంది.

మైనే కూన్‌ @ రూ. 8 లక్షలు

షోలో మైనే కూన్‌ పిల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇళ్లలో పెంచుకునే పిల్లిల్లో అతిపెద్ద క్యాట్‌ బ్రీడ్‌ ఇదేనట. ఈ పిల్లి రూ. 8 లక్షలు ఖరీదు చేస్తుందన్నారు చంద్ర పెట్స్‌కు చెందిన చంద్ర. ఈ పిల్లికి రోజుకు రూ.600 నుంచి 800 వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇంపోర్టెడ్‌ ఫుడ్‌తో పాటుగా ఉడికించిన చికెన్‌ తింటుందన్నారు.

Updated Date - 2023-01-28T12:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising