ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్‌ నాయకత్వాన్ని బలపరుద్దాం

ABN, First Publish Date - 2023-01-15T01:50:42+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ నాయకత్వాన్ని బలపరిచేందుకు కాపులంతా కృషి చేయాలని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాపులకు సినీ నిర్మాత ఏఎం రత్నం పిలుపు

చెన్నై, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న జనసేన అధ్యక్షుడు, ప్రముఖ నటుడు పవన్‌ కల్యాణ్‌ నాయకత్వాన్ని బలపరిచేందుకు కాపులంతా కృషి చేయాలని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం పిలుపునిచ్చారు. స్థానిక అంబత్తూర్‌లో శనివారం జరిగిన ‘కాపు సేవా సమితి’ సంక్రాంతి సంబరాల్లో ఏఎం రత్నం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చెన్నై కేంద్రంగా గత 34 సంవత్సరాల్లో విజయవంతమైన పలు తెలుగు, తమిళం, హిందీ సినిమాలు తీశానని, ప్రస్తుతం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ హీరోగా ‘హరి హర వీరమల్లు’ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-01-15T01:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising