ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేనూ శాసనసభకే వస్తా: జీవన్‌ రెడ్డి

ABN, First Publish Date - 2023-02-07T03:50:52+05:30

శాసనమండలితో తాను మాట్లాడుతుంటే ప్రతి దానికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వద్దు పార్లమెంటుకు వెళ్లండి: శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): శాసనమండలితో తాను మాట్లాడుతుంటే ప్రతి దానికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్‌ అడ్డు పడుతున్నారని, తన లాంటి వాళ్లు మండలిలో సెట్‌ అయ్యే పరిస్థితి లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తానూ జగ్గారెడ్డితో పాటు శాసనసభకు వస్తానన్నారు. దీనికి జగ్గారెడ్డి స్పందిస్తూ పల్లా, భాను ప్రసాద్‌ బీఆర్‌ఎ్‌సలో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారని, కాంగ్రె్‌సలో ఉంటే ఎలా మాట్లాడి ఉండేవారో అడగాలన్నారు. తనను శాసనసభకు రానిస్తారా అంటూ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును జీవన్‌రెడ్డి అడిగారు. ‘‘ మీరు ఇక్కడ అన్నీ చూసేశారు. ఇక పార్లమెంటుకు వెళ్లండి ’’ అని శ్రీధర్‌బాబు చమత్కరించారు. సీఎల్పీ కార్యాలయం ఈ సరదా సంభాషణకు వేదికైంది.

Updated Date - 2023-02-07T03:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising