ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజానికి ముప్పుగా మానవ అక్రమ రవాణా

ABN, First Publish Date - 2023-06-07T04:42:52+05:30

మానవ అక్రమ రవాణా సమాజానికి ముప్పుగా మారిందని డీజీపీ అంజనీ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీజీపీ అంజనీ కుమార్‌

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా సమాజానికి ముప్పుగా మారిందని డీజీపీ అంజనీ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా భద్రత విభాగం, బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ స్వచ్ఛంద సంస్థతోపాటు ఇతర విభాగాలతో కలిసి ‘యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ -రెస్క్యూ, పునరావాసం’పై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. పోలీసు అకాడమీలో మంగళవారం జరిగిన ఈ సదస్సుకు డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో 3వ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా మారిందన్నారు. మానవ అక్రమ రవాణా కట్టడి చర్యలు తీసుకోవడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆయన చెప్పారు.

Updated Date - 2023-06-07T04:42:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising