ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్మీలో తొలి నాయకురాలిగా గీతా రాణా

ABN, First Publish Date - 2023-03-10T03:53:31+05:30

ఆర్మీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా కల్నల్‌ గీతా రాణా నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ, మార్చి 9: ఆర్మీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళగా కల్నల్‌ గీతా రాణా నిలిచారు. ఎలకా్ట్రనిక్‌, మెకానికల్‌ ఇంజనీర్స్‌ విభాగానికి చెందిన ఆమె భారత్‌- చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌ సెక్టార్‌లో ఇండిపెండెంట్‌ ఫీల్డ్‌ వర్క్‌షా్‌పకు నాయకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ట్విటర్‌లో వెల్లడించారు. ఇన్నాళ్లూ పురుషులకు మాత్రమే పరిమితమైన కమాండింగ్‌ బాధ్యతలను మహిళలకూ అప్పగించాలని ఇటీవల ఆర్మీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వివిధ విభాగాల్లో 108 స్ధానాల్లో మహిళా అధికారులకు నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు ఆర్మీ చర్యలు చేపడుతోంది.

Updated Date - 2023-03-10T03:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising