ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad City: గ్యాంగ్‌స్టర్‌ ఆయూబ్‌ఖాన్‌ అరెస్టు ?

ABN, First Publish Date - 2023-01-25T08:01:52+05:30

పేరు మోసిన రౌడీషీటర్‌, గ్యాంగ్‌స్టర్‌ ఆయూబ్‌ఖాన్‌ను ఫలక్‌నుమా పోలీసులు అరెస్టు చేసినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : పేరు మోసిన రౌడీషీటర్‌, గ్యాంగ్‌స్టర్‌ ఆయూబ్‌ఖాన్‌ను ఫలక్‌నుమా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. రౌడీయిజం, గూండాయిజంతో పాటు.. ల్యాండ్‌ గ్రాబింగ్‌, సెటిల్‌మెంట్లు, ప్రజను బెదిరింపులకు గురిచేస్తూ శాంతి భత్రలకు విఘాతం కలిగిస్తున్నట్లు అతనిపై పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల హుస్సేనీ ఆలం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ ఓ వృద్ధురాలిని బెదిరించిన విషయమై కేసు నమోదైంది. ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై 420, 468, 471 ఐసీసీ సెక్షన్‌ల కింద కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలో ఫలక్‌నుమా పోలీసులు మంగళవారం రాత్రి ఆయూబ్‌ఖాన్‌ను అరెస్టు చేసినట్లు తెలిసింది.

Updated Date - 2023-01-25T08:01:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising