ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూన్‌ 9న చేపప్రసాదం పంపిణీ

ABN, First Publish Date - 2023-05-24T05:04:15+05:30

కరోనా మహమ్మారి వల్ల హైదరాబాద్‌లో మూడేళ్లుగా నిలిచిపోయిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఎప్పట్లాగే నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వేదికగా జూన్‌ 9న చేపప్రసాదం పంపిణీ జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వల్ల హైదరాబాద్‌లో మూడేళ్లుగా నిలిచిపోయిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఎప్పట్లాగే నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వేదికగా జూన్‌ 9న చేపప్రసాదం పంపిణీ జరగనుంది. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి 24 గంటలపాటు నిరంతరాయంగా చేపప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు బత్తిన సోదరులు గౌరీ శంకర్‌గౌడ్‌, శివశంకరగౌడ్‌, అమర్నాథ్‌ గౌడ్‌లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ జూన్‌ 9న నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు.


Updated Date - 2023-05-24T05:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising