ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chikoti Praveen: నోట్ల కట్టలతో చీకోటి ప్రవీణ్..?

ABN, First Publish Date - 2023-01-15T13:51:02+05:30

కోనసీమ జిల్లా: క్యాసినో కింగ్ (Casino King) చీకోటి ప్రవీణ్‌ (Chikoti Praveen)ను హవాలా అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనసీమ జిల్లా: క్యాసినో కింగ్ (Casino King) చీకోటి ప్రవీణ్‌ (Chikoti Praveen)ను హవాలా అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా సంక్రాంతి పండుగ (Sankranthi Festival) చేసుకోవడానికి స్నేహితులతో కలిసి కోనసీమకు నాలుగు కార్లలో వెళుతున్న చీకోటి ప్రవీణ్ బృందాన్ని పోలీసులు అడ్డుకుని.. సోదాలు నిర్వహించారు. భారీ ఎత్తున నోట్ల కట్టలతో వెళుతున్నట్లు సమాచారం రావడంతో కోనసీమ జిల్లా, రాజోలు వద్ద చీకోటి ప్రవీణ్ బృందాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీలు చేశారు. అయితే ఏమీ లేదని తేలడంతో వదిలేశారు. కాగా తాను స్నేహితులతో కేవలం సరదా కోసమే పండుగకు ఇక్కడికి వచ్చానని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి కాదని చీకోటి ప్రవీణ్ అన్నారు.

Updated Date - 2023-01-15T13:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising