ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: వనస్థలిపురంలో కారు బీభత్సం..తప్పిన ప్రమాదం..

ABN, First Publish Date - 2023-02-07T07:23:21+05:30

వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున అతి వేగంగా దూసుకువచ్చిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున అతి వేగంగా దూసుకువచ్చిన కారు షాప్‎ల పైకి దూసుకెళ్లింది. దీంతో ఉదయం కాలినడక చేస్తున్న వారికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు 180 స్పీడ్‎లో ఉంది. అయితే.. కారులో ఉన్న ఇద్దరు యువకులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-07T08:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising