ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Banjara Hills: గిరిజన బాలికతో ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన

ABN, First Publish Date - 2023-02-06T07:36:39+05:30

గిరిజన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు ఫోక్సో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : గిరిజన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌కు చెందిన మహమ్మద్‌ అమీర్‌ ఆటో డ్రైవర్‌. ప్రతి రోజూ స్కూల్‌కు పిల్లలను ఆటోలో తీసుకెళ్తాడు. నగరంలో ఓ బాలిక (10) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండడం గమనించిన అమీర్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-06T07:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising