ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

ABN, First Publish Date - 2023-04-07T03:42:53+05:30

బీసీ గురుకులాల్లో ఇంటర్‌, డిగ్రీతోపాటు 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్‌ మల్లయ్య భట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బీసీ గురుకులాల్లో ఇంటర్‌, డిగ్రీతోపాటు 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్‌ మల్లయ్య భట్టు ఓ ప్రకటనలో తెలిపారు. 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్లలో ప్రవేశాల దరఖాస్తుకు ఈ నెల 20 చివరి తేదీ కాగా, మే 10న నిర్వహించే ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు మే 2 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్‌, డిగ్రీ ప్రవేశాల దరఖాస్తుకు ఈ నెల 16 చివరి తేదీ అని, పూర్తి వివరాలకు విద్యార్థులు వెబ్‌సైట్‌తో పాటు అనుమానాల నివృత్తికి 040- 23328266, 040-23322377 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

Updated Date - 2023-04-07T03:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising