ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2023-02-21T01:03:47+05:30

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సికింద్రాబాద్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అపర్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్‌-ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ మార్గ మధ్యంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి(35) పట్టాలు దాటుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సికింద్రాబాద్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అపర్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్‌-ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ మార్గ మధ్యంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి(35) పట్టాలు దాటుతున్నాడు. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సంబంధీకులు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు లేదా 9440627514 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని హెడ్‌ కానిస్టేబుల్‌ అపర్ణ సూచించారు.

Updated Date - 2023-02-21T01:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising