ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సోషల్‌ మీడియాలో దుర్భాష

ABN, First Publish Date - 2023-04-03T00:43:34+05:30

సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దుర్భాషలాడిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సుమోటోగా కేసు నమోదు

యువకుడి అరెస్ట్‌

బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై దుర్భాషలాడిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విదితమే. మలక్‌పేటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫైజల్‌ సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ను దుర్భషలాడాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. బంజారాహిల్స్‌ పోలీసులు ఈ వీడియోను సుమోటోగా తీసుకొని అతనిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2023-04-03T00:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising