ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తాటి చెట్టు నరికిన వారిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2023-07-18T02:27:20+05:30

అనుమతి లేకుండా తాటి చెట్టు నరికివేసిన వ్యక్తిపై హయత్‌నగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హయత్‌నగర్‌ : అనుమతి లేకుండా తాటి చెట్టు నరికివేసిన వ్యక్తిపై హయత్‌నగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. సామనగర్‌లోని సర్వేనంబర్‌ 39/39లో సాహెబ్‌నగర్‌ కల్లు సొసైటీకి చెందిన తాటి చెట్టును భూ మి పట్టాదారు అయిన నర్సింహారెడ్డి ఎలాంటి అనుమతి తీసుకోకుండా నరికి వేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మణ్‌గౌడ్‌ తెలిపారు.

Updated Date - 2023-07-18T02:27:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising