ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కౌశిక్‌రెడ్డి తీరుపై సీఎంకు ఫిర్యాదు చేస్తా

ABN, First Publish Date - 2023-06-26T03:53:38+05:30

తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీల పట్ల ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అనుసరిస్తున్న తీరు అధికార పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉందని, ఈ అంశంపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆదిలాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జోగు తెలిపారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదిరాజ్‌ల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు సరికావు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీల పట్ల ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అనుసరిస్తున్న తీరు అధికార పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఉందని, ఈ అంశంపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తానని ఆదిలాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జోగు తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ముదిరాజ్‌ మహాసభ ప్రతినిధులు జోగు రామన్నను కలిశారు. ముదిరాజ్‌లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న స్పందిస్తూ.. వ్యక్తిగత కోపాలను వ్యవస్థపై రుద్దితే సహించేదిలేదని, ముదిరాజ్‌ సామాజిక వర్గంపై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2023-06-26T03:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising