ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హెచ్‌సీయూ పీజీ ఎంట్రన్స్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN, First Publish Date - 2023-08-09T04:38:39+05:30

దేశంలోని టాప్‌-10 విశ్వవిద్యాలయాల్లో ఒకటైన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌(పీజీ) ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

హైదరాబాద్‌ సిటీ, ఆగష్టు 8(ఆంధ్రజ్యోతి): దేశంలోని టాప్‌-10 విశ్వవిద్యాలయాల్లో ఒకటైన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌(పీజీ) ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యరులు ఈనెల 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవాలని ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సూచించారు సీయూఈటీ-పీజీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. రెండు ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ పోగ్రామ్‌లు సహా పలు పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో మొత్తం 1,346 సీట్లు ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2023-08-09T04:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising