ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గచ్చిబౌలి లాకప్‌ డెత్‌పై ప్రభుత్వానికి నోటీసులు

ABN, First Publish Date - 2023-07-21T03:51:12+05:30

గచ్చిబౌలి కస్టోడియల్‌ డెత్‌ అత్యంత బాధాకరమైన ఘటన అని, ఆందోళన కలిగిస్తోందని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది.

హైదరాబాద్‌, జూలై 20(ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలి కస్టోడియల్‌ డెత్‌ అత్యంత బాధాకరమైన ఘటన అని, ఆందోళన కలిగిస్తోందని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. నానక్‌రాంగూడలోని ఓ నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన నితీశ్‌కుమార్‌ అనే సెక్యూరిటీ గార్డును గచ్చిబౌలి పోలీసులు విచారణ పేరుతో పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లారు. మూడురోజులు స్టేషన్‌లోనే ఉంచడంతో చనిపోయాడు. ఈ ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను జోడిస్తూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టుకు లేఖరాశారు. దీనిని సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వివరణివ్వాలని హోంశాఖ, డీజీపీ తదితరులకు నోటీసులు జారీచేసింది.

Updated Date - 2023-07-21T03:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising