ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీరాజ్‌లో తాత్కాలిక బదిలీలపై కసరత్తు

ABN, First Publish Date - 2023-06-11T03:08:23+05:30

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆయా విభాగాల అధికారులను ఇతర చోట్లకు బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు తాత్కాలిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆయా విభాగాల అధికారులను ఇతర చోట్లకు బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు తాత్కాలిక బదిలీలపై పంచాయతీరాజ్‌ శాఖ కసరత్తు చేపట్టింది. జిల్లాల వారీగా బదిలీ చేయాల్సిన ఆయా విభాగాల అధికారుల జాబితాలతో ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ ఎం.హన్మంతరావు శుక్రవారం కలెక్టర్లకు సూచించారు. ఈమేరకు జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, డీఆర్‌డీవో, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోల పేర్లు, ఇతర వివరాలతో తాత్కాలిక బదిలీల కోసం ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు.

Updated Date - 2023-06-11T03:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising