ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో విద్యుత్తు అత్యయిక స్థితి

ABN, First Publish Date - 2023-02-21T03:42:50+05:30

విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్‌ -11 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యుత్తు అత్యయిక పరిస్థితిని మరోసారి విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్‌ -11 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశంలో విద్యుత్తు అత్యయిక పరిస్థితిని మరోసారి విధించింది. దీని ప్రకారం.. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు పరోక్షంగా కేంద్రప్రభుత్వ నియంత్రణలోకి వె ళతాయి. ఆ కేంద్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్తును విధిగా బహిరంగ విపణి(ఓపెన్‌ యాక్సె్‌స)లో అమ్మాల్సి ఉంటుంది. రానున్న వేసవిలో విద్యుత్తు డిమాండ్‌ బాగా పెరుగుతుందని.. ముఖ్యంగా ఏప్రిల్‌ నెలలో విద్యుత్తు డిమాండ్‌ 2,29,000 మెగావాట్లకు చేరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-02-21T03:42:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising