ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Drugs : హైదరాబాద్‌లో మరోసారి కలకలం

ABN, First Publish Date - 2023-01-03T13:19:48+05:30

హాష్ ఆయిల్ తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ అరెస్ట్ చేసింది. సంక్రాంతి పండుగ టార్గెట్‌గా హాష్ ఆయిల్ తయారు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Drugs : హాష్ ఆయిల్ తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ అరెస్ట్ చేసింది. సంక్రాంతి పండుగ టార్గెట్‌గా హాష్ ఆయిల్ తయారు చేస్తున్నారు. ఈ కేసులో ప్రవీణ్ కుమార్ అనే సప్లైర్ అరెస్ట్ అయ్యాడు. మోహన్ యాదవ్, కల్యాణ్, సురేష్ అనే ముగ్గురు డ్రగ్ కంజూమర్స్ సైతం అరెస్ట్ అయ్యారు. 60 బాటిల్స్ హాష్ ఆయిల్, నాలువందల లీటర్స్ పెట్రోల్ ఈథర్ స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలియం ఈథర్, గంజాయితో హాష్ ఆయిల్ తయారు చేస్తున్నారు. 15 మంది పెడ్లర్స్‌తో ప్రవీణ్‌కు సంబంధాలు ఉన్నాయని నార్కోటిక్ అధికారులు గుర్తించారు.

Updated Date - 2023-01-03T13:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising