రెడ్డీస్ ల్యాబ్‌కు సీఎ్‌సఆర్ పురస్కారం
ABN, First Publish Date - 2023-06-07T00:33:03+05:30
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో మంగళవారం మిర్యాలగూడకు చెందిన రెడ్డీస్ ల్యా బ్ సంస్థకు సీఎ్‌సఆర్ ఉత్తమ పురస్కార అవార్డును అందించారు.
రెడ్డీస్ ల్యాబ్‌కు సీఎ్‌సఆర్ పురస్కారం
నల్లగొండ, జూన 6: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల పారిశ్రామిక ప్రగతి కార్యక్రమంలో మంగళవారం మిర్యాలగూడకు చెందిన రెడ్డీస్ ల్యా బ్ సంస్థకు సీఎ్‌సఆర్ ఉత్తమ పురస్కార అవార్డును అందించారు. ఈ అవార్డును సంస్థ సైట్‌హెడ్ కృష్ణారావుకు ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్‌తో పాటు కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగా రు తెలంగాణగా మార్చే దిశగా అభివృద్థి చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్థిలో రెడ్డీస్ ల్యాబ్ సంస్థ భాగస్వామ్యులు కావడం అభినందనీయమన్నారు.
Updated Date - 2023-06-07T00:33:03+05:30 IST