ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్‌ఎ్‌సతో పొత్తుపై త్వరలో స్పష్టత: కూనంనేని

ABN, First Publish Date - 2023-06-26T03:50:17+05:30

బీఆర్‌ఎ్‌సతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణలో పొత్తుల అంశం త్వరలోనే తేలనుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/జహీరాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణలో పొత్తుల అంశం త్వరలోనే తేలనుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ఆల్‌ఇండియా తంజీం-ఎ ఇన్సాఫ్‌ ముగింపు మహాసభల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పొత్తుల విషయం చర్చించామని, అది అంతవరకే ఉండిపోయిందని చెప్పారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీఆర్‌ఎ్‌సతో పొత్తులు పెట్టుకునే విషయమై ఆలోచిస్తున్నామన్నారు. కాగా బీజేపీ విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగడుతున్న స్వంతంత్ర జర్నలిస్టు తులసి చందుపై వేధింపులు, ట్రోలింగ్‌, ప్రాణహాని, దాడుల బెదిరింపులను కూనంనేని తీవ్రంగా ఖండించారు. ఆమె రక్షణ బాధ్యత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.

Updated Date - 2023-06-26T03:50:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising