ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీ మద్దతుతోనే చంద్రబాబు అరెస్టు : సురవరం

ABN, First Publish Date - 2023-09-18T04:38:55+05:30

కేంద్రంలోని బీజేపీ మద్దతుతోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని అరెస్టు చేశారని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి) : కేంద్రంలోని బీజేపీ మద్దతుతోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుని అరెస్టు చేశారని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ముందు ప్రతిపక్షం, ఆ వెంటనే జగన్‌ పనిపట్టేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రమాదకర రాజకీయ ఎత్తుగడలకు బీజేపీ తెరలేపిందని హెచ్చరించారు.

Updated Date - 2023-09-18T04:38:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising