ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణ భవన్‌లో చాకలి ఐలమ్మ జయంతి

ABN, First Publish Date - 2023-09-27T03:54:54+05:30

తెలంగాణ పోరాట యోధురాలు, వీర వనిత చిట్యాల(చాకలి) ఐలమ్మ 128వ జయంతి వేడుకలు మంగళవారం ఢిల్లీలో తెలంగాణ భవన్‌లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి.

నివాళులు అర్పించిన రెసిడెంట్‌ కమిషనర్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోరాట యోధురాలు, వీర వనిత చిట్యాల(చాకలి) ఐలమ్మ 128వ జయంతి వేడుకలు మంగళవారం ఢిల్లీలో తెలంగాణ భవన్‌లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఐలమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఆమె తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-27T03:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising