ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కోకాపేటలో సర్వాయి పాపన్న గౌడ్‌ భవన నిర్మాణానికి భూమిపూజ

ABN, First Publish Date - 2023-06-26T02:14:13+05:30

హైదరాబాద్‌ శివారు కోకాపేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్సింగ్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివారు కోకాపేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీనివా్‌సగౌడ్‌, గంగుల కమాలకర్‌తో పాటు ఎమ్మెల్యేలు టి.ప్రకా్‌షగౌడ్‌, వివేకానందగౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం బీసీలకు ఎనలేని అవకాశాలు, ఉపాధి పథకాలు అందిస్తోందన్నారు. తమది ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని చెప్పారు. ఈ కార్యక్రమంలో భిక్షమయ్యగౌడ్‌, సత్యనారాయణగౌడ్‌, రాజేశంగౌడ్‌, పల్లె రవి, ఆంజనేయులుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T02:14:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising