ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 నుంచి పాదయాత్రలో భట్టి

ABN, First Publish Date - 2023-03-02T03:13:38+05:30

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి తలపెట్టిన కాంగ్రెస్‌ తెలంగాణ పోరు యాత్రలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క భాగస్వాములు కానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి తలపెట్టిన కాంగ్రెస్‌ తెలంగాణ పోరు యాత్రలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క భాగస్వాములు కానున్నారు. హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌లో భాగంగా బాసర నుంచి హైదరాబాద్‌ వరకు తలపెట్టిన ఈ యాత్ర మార్చి 9 నుంచి 15 వరకు జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ నెల 15 కల్లా పాదయాత్ర పూర్తయ్యేలా రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. ఈ నెల 9న యాత్రలో చేరి, 15 వరకూ కొనసాగేందుకు భట్టివిక్రమార్క అంగీకరించారు.

Updated Date - 2023-03-02T03:13:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!