ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 13 మందిపై శాశ్వత వేటు

ABN, First Publish Date - 2023-06-01T03:40:01+05:30

ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇటీవల 37 మందిపై శాశ్వత వేటు(డిబార్‌) వేసిన టీఎ్‌సపీఎస్సీ.. బుధవారం మరో 13 మందిపై చర్యలు తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇటీవల 37 మందిపై శాశ్వత వేటు(డిబార్‌) వేసిన టీఎ్‌సపీఎస్సీ.. బుధవారం మరో 13 మందిపై చర్యలు తీసుకుంది. హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌, లీకేజీతో సంబంధం ఉన్న 13 మందిని డిబార్‌ చేసింది. వారు రెండు రోజుల్లో వివరణ ఇచ్చుకోవాలని టీఎ్‌సపీఎస్సీ ఆదేశించింది. ఒకవేళ వారు సంతృప్తికరమైన వివరణ ఇవ్వకుంటే.. డిబార్‌ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. తాజాగా డిబార్‌ అయిన వారిలో పూల రవికిశోర్‌, రాయపుర విక్రమ్‌, రాయపురం దివ్య, ధనావత భరత నాయక్‌, పసికంటి రోహితకుమార్‌, గాదె మధు, లోకిని సతీశ కుమార్‌, బొడ్డుపల్లి నర్సింగ్‌రావు, గుగులోత శ్రీనునాయక్‌, భుక్యా మహేశ, ముదావత ప్రశాంత, వదిత్య నరేశ, పూల రమేశ కుమార్‌లు ఉన్నారు. దీంతో.. ఇప్పటి వరకు డిబార్‌ అయిన అభ్యర్థుల సంఖ్య 50కి చేరుకుంది

Updated Date - 2023-06-01T03:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising