ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

17న తిరుమలలో అణివార ఆస్థానం

ABN, First Publish Date - 2023-06-26T02:58:46+05:30

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల అణివార ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో సర్వభూపాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల అణివార ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామిని గరుత్మంతుడికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతోపాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పుష్పపల్లకిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

Updated Date - 2023-06-26T02:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising