ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2023-05-02T00:26:51+05:30

కృష్ణా నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన సోమవారం మండలంలోని వాడపల్లి వద్ద వెలుగుచూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

దామరచర్ల, మే 1: కృష్ణా నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన సోమవారం మండలంలోని వాడపల్లి వద్ద వెలుగుచూసింది. ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.... వాడపల్లి వద్ద నది ఒడ్డున సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం ఉన్నట్లు మత్స్యకారులు గమనించారు. ఈ మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిర్వహించారు. అనంతరం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు ముదురు గులాబీరంగు నిండు చేతుల చొక్కా ధరించి లుంగీతో ఉ న్నాడు. కుడి కాలు, కుడి చేతికి చేపలు పట్టే వల చిక్కుకొని ఉంది. చేపల వేటకు వెళ్లి మూడు రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు తెలిసిన వారు పోలీ్‌సస్టేషనలో సంప్రదించాలని ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-05-02T00:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising