ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్‌ సమస్య పరిష్కరించాలని రాస్తారోకో

ABN, First Publish Date - 2023-07-09T22:34:32+05:30

ఇందన్‌పల్లి గ్రామంలో విద్యుత్‌ సమస్యను పరిష్కరిం చడంతోపాటు మినీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ఆదివారం ఇందన్‌పల్లి గ్రామస్తులు మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జన్నారం, జూలై 9: ఇందన్‌పల్లి గ్రామంలో విద్యుత్‌ సమస్యను పరిష్కరిం చడంతోపాటు మినీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ఆదివారం ఇందన్‌పల్లి గ్రామస్తులు మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉందని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. వెంటనే విద్యుత్‌ సమస్యను పరిష్కరించడంతోపాటు మినీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రజలతో మాట్లాడారు. అయినా వినకపోవడంతో ట్రాన్స్‌కో సబ్‌ ఇంజనీర్‌ అజయ్‌ను పిలిపించడంతో ఆయన ప్రజలతో మాట్లాడారు. సమస్యను ఈ నెల 20వ తేదీలోగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకోలో గ్రామస్తులు, యువకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-09T22:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising