ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలీసుస్టేషన్‌ తనిఖీ చేసిన ఎస్పీ

ABN, First Publish Date - 2023-09-12T22:57:53+05:30

మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు.

పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

పెంచికలపేట, సెప్టెంబరు 12: మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిసెప్షన్‌ , లాకప్‌, మెన్‌బ్యారక్‌, టెక్నికల్‌రూం, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి విధులకు సంబంధించిన సూచనలు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఎస్సై కొమురయ్యకు పలు సూచనలు చేశారు. ఎళ్లవేళలా ఫిర్యాదులు స్వీకరించడం, బాధితుల ఫిర్యాదుపై సత్వరం స్పందించి సేవలు అందించాలని చెప్పారు. కాలనీలో సీసీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలను చైతన్య పర్చాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ కరుణాకర్‌, ఎస్సై కొమురయ్య ఉన్నారు.

Updated Date - 2023-09-12T22:57:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising