ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాడీ బిల్డింగ్‌ పోటీల పోస్టర్ల విడుదల

ABN, First Publish Date - 2023-02-21T22:17:50+05:30

ల్లంపల్లి స్కై జిమ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26న పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న తెలంగాణ బాడీబిల్డింగ్‌ పోటీల (మిస్టర్‌ ఐరన్‌మ్యాన్‌-2023) పోస్టర్లను మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి, ఫిబ్రవరి 21: బెల్లంపల్లి స్కై జిమ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26న పట్టణంలోని ఏఎంసీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న తెలంగాణ బాడీబిల్డింగ్‌ పోటీల (మిస్టర్‌ ఐరన్‌మ్యాన్‌-2023) పోస్టర్లను మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్‌ పోటీలను విజయవంతం చేసి బెల్లంపల్లికి పేరు తీసుకురావాలని కోరారు. పోటీల నిర్వాహకులు మాట్లా డుతూ రాష్ట్రస్థాయి మిస్టర్‌ ఐరన్‌ మ్యాన్‌ టైటిల్‌తోపాటు మిస్టర్‌ ఆదిలా బాద్‌ జిల్లా టైటిల్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిస్టర్‌ ఐరన్‌ మ్యాన్‌కు రూ.50 వేలు, మిస్టర్‌ ఆదిలాబాద్‌కు రూ.15 వేలు అందిస్తామ న్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, బెల్లంపల్లి బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సదానందం, జిల్లా క్యారం అసోసియేషన్‌ కార్యదర్శి రాజన్న, బీఆర్‌ఎస్‌ నాయకులు రేవెల్లి విజయ్‌కు మార్‌, శ్రీనివాస్‌, రవి, మధు, శ్రీధర్‌, శివ, జిమ్‌ నిర్వాహకులు బాలకృష్ణ, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T22:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising