క్రీడలతో మానసికోల్లాసం: ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ABN, First Publish Date - 2023-02-22T22:01:21+05:30
జైనూరు, ఫిబ్రవరి 22: క్రీడలతో మానసి కోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మండల కేంద్రంలో నెల రోజులుగా కొనసాగుతున్న సోను పటేల్‌యూత్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
జైనూరు, ఫిబ్రవరి 22: క్రీడలతో మానసి కోల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మండల కేంద్రంలో నెల రోజులుగా కొనసాగుతున్న సోను పటేల్‌యూత్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలతోపాటు చదు వుపై దృష్టిసారించి ఉన్నతస్థానాలకు ఎదగా లన్నారు. కార్యక్రమంలో నాయకులు భగవం తరావు, గ్రంథాలయ చైర్మన్ యాదవరావు, వైస్‌ఎంంపీపీ లక్ష్మణ్, సర్పంచ్ పార్వతిబాయి, డాక్టర్ ఆసీఫ్, ప్రిన్సిపాల్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు వరం కల్యాణలక్ష్మి,షాదీముబారక్
సిర్పూర్(యు): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరలాం టివని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి,షాదీముబా రక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కనకయాదవ్‌రావు, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రంభగవంత్‌రావు, ఎంపీపీ తోడసం భాగ్యలక్ష్మి, వైస్‌ఎంపీపీ ఆత్రంప్రకాష్, ఎంపీ డీవో మధుసుదన్, తహసీల్దార్ వేణుగోపాల్, సర్పంచులు పెందోర్‌నాగోరావు,మెస్రం భూప తి, కుమ్రగంగాదేవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-22T22:01:23+05:30 IST