ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: తల్లిపాలే శ్రేయస్కరం

ABN, First Publish Date - 2023-08-02T22:01:20+05:30

వాంకిడి, ఆగస్టు 2: శిశువు ఎదుగు లకుతల్లిపాలు ఎంత గానో దోహదపడు తాయని సీడీపీవో రిబ్కా అన్నారు. బుధవారం మండ లంలోని బంబార గ్రామంలో బాలింత లకు, గర్భణులకు తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కల్పించారు.

వాంకిడి, ఆగస్టు 2: శిశువు ఎదుగు లకుతల్లిపాలు ఎంత గానో దోహదపడు తాయని సీడీపీవో రిబ్కా అన్నారు. బుధవారం మండ లంలోని బంబార గ్రామంలో బాలింత లకు, గర్భణులకు తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ నవజాత శిశువుకు బలం చేకూర్చే ఆహారం తల్లిపాలలో ఉందన్నారు. కార్యక్రమంలో పోషన్‌ అభియాన్‌కో ఆర్డినేటర్‌ తోఫిక్‌, సూపర్‌వైజర్‌ నసీం, భారతి, కుమారి, టీచర్లు పాల్గొన్నారు.

బెజ్జూరు: తల్లిపాల వారోత్సవాలపై అంగన్‌వాడీలు మండల కేంద్రంలోని ప్రధానవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. తల్లిపాల విశిష్టతను వివరించారు. తల్లి పాలు తాగించడం వల్ల శిశువుకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. కార్యక్ర మంలో సూపర్‌వైర్‌ కరుణ, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

జైనూరు: మండలకేంద్రంలోని బాలాజీనగర్‌లో బుధవారం ప్రపంచ తల్లి పాలవారోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జైనూరు ఐసీడీఎస్‌ప్రాజెక్ట్‌ అధికారిణి ఇందిర, సర్పంచ్‌మేస్రం పార్వతీ బాయి, వార్డుసభ్యులు వారోత్సవాల్లో పాల్గొని గర్భిణులకు సూచనలు చేశారు.

Updated Date - 2023-08-02T22:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising