ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN, First Publish Date - 2023-03-30T22:40:30+05:30

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్‌టీలకు 12 నెలల వేతనాలు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపు తూ గురువారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి సీఆర్‌టీలు క్షీరాభిషేకం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంచిర్యాల కలెక్టరేట్‌, మార్చి 30: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్‌టీలకు 12 నెలల వేతనాలు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపు తూ గురువారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి సీఆర్‌టీలు క్షీరాభిషేకం చేశారు. సీఆర్‌టీ సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్‌ మల్లేష్‌, గౌరవాధ్య క్షుడు నైతం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి బాపు రావు, నాయకులు శ్రీనివాస్‌, రాథోడ్‌ , కిష్టంరాజు, సురేష్‌, భీమానాయక్‌, శంకర్‌, కమలాకర్‌, కార్తీక్‌, సమ్మయ్య, బాబుసింగ్‌, వాణి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T22:40:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising