ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం వివక్ష చూపుతోందని జర్నలిస్టుల నిరసన

ABN, First Publish Date - 2023-06-02T22:19:50+05:30

ఆసిఫాబాద్‌, జూన్‌ 2: జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం తెలం గాణ ఆవిర్భావ దినోత్సవ వేడు కల్లో భాగంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, జూన్‌ 2: జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని నిరసన వ్యక్తం చేస్తూ శుక్రవారం తెలం గాణ ఆవిర్భావ దినోత్సవ వేడు కల్లో భాగంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రహమాన్‌ మాట్లా డుతూ స్వరాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరష్కా రం కాకపోవడం చాలా బాధాకరమైన విషయమ న్నారు. జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శంకర్‌, సతీష్‌, కృష్ణంరాజు, బిక్కాజీ, రమేష్‌, శ్రీనివాస్‌, రాందాస్‌, సురేష్‌చారి, శ్రీధర్‌, రాధాకృష్ణచారి, రాజ్‌కుమార్‌, మిలిన్‌కుమార్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T22:19:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising