ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీలకం : ఎస్పీ

ABN, First Publish Date - 2023-02-18T01:12:25+05:30

నేర పరిశోధనలో పోలీసుశాఖకు చెందిన జాగిలాలు కీలక పాత్ర వహిస్తున్నా యని ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

జాగిలం సంరక్షకుడికి ఎస్పీ అభినందన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 17 : నేర పరిశోధనలో పోలీసుశాఖకు చెందిన జాగిలాలు కీలక పాత్ర వహిస్తున్నా యని ఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్‌ జిల్లాకు చెందిన లాబ్‌జాతికి చెందిన జాగిలం హంటర్‌ డాగ్‌ బ్రాన్స్‌ మూడో పథకం సాధించినందున ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అభినందించారు. హైద రాబాద్‌లోని మొయినాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంటలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఎనిమిది నెలలు ఇచ్చిన శిక్షణలో 28 జాగిలాలతో పోటీ పడింది. శిక్షణ ఇచ్చిన సంరక్షకుడిని ఎస్పీ అభినందించారు. హత్య, దోపిడీలు, దొంగతనాలతో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలు గుర్తించి ప్రాణ, ఆస్తి నష్టం నివారిం చడంలో కీలకంగా మారాయన్నారు. ఆర్‌ఐ రమేష్‌, జాగిలం సంరక్షకు డు మధుకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-18T01:12:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising