ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండి వంతెన పనులను త్వరగా పూర్తిచేయాలి: కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

ABN, First Publish Date - 2023-03-17T22:29:29+05:30

ఆసిఫాబాద్‌, మార్చి 17: మండలంలోని గుండి వంతెన నిర్మాణపనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌హేమంత్‌బోర్కడే అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం నిర్మాణంలో ఉన్నగుండి వంతెన పనులను పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆసిఫాబాద్‌, మార్చి 17: మండలంలోని గుండి వంతెన నిర్మాణపనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌హేమంత్‌బోర్కడే అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం నిర్మాణంలో ఉన్నగుండి వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గతేడాది కురి సినవర్షాలతో పిల్లర్లపై నుంచి వరదనీరు ప్రవహించడంతో అవి కొంతమేరకు దెబ్బతిన్నాయని వంతె న నిర్మాణానికి రీడిజైన్‌చేసి రీటెండర్‌ న్రిర్వహించి కాంట్రాక్టర్‌కు పనులను అప్ప గించామన్నారు. జూన్‌15లోగా నిర్మాణపనులు పూర్తిచేయాలని ఇంజనీ రింగ్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్‌ గాద వేణి మల్లేష్‌, డీఈ కృష్ణ, ఈఈ రామ్మోహన్‌, ఏఈ రాంకిరణ్‌, మాజీ ఎంపీటీసీ రవిందర్‌ ఉన్నారు.

Updated Date - 2023-03-17T22:29:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising