ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగజ్‌నగర్‌లో కార్డన్‌సెర్చ్‌

ABN, First Publish Date - 2023-03-12T22:24:25+05:30

కాగజ్‌నగర్‌, మార్చి 12: కాగజ్‌నగర్‌ పట్టణంలో శనివారం రాత్రి డీఎస్పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో కార్డన్‌ ససెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కాగజ్‌నగర్‌, మార్చి 12: కాగజ్‌నగర్‌ పట్టణంలో శనివారం రాత్రి డీఎస్పీ కరుణాకర్‌ ఆధ్వర్యంలో కార్డన్‌ ససెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తనిఖీలు నిర్వహించారు. లైసెన్సులు లేని వారిని అదు పులోకి తీసుకున్నారు. డీఎస్పీ కరుణాకర్‌ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారు తప్పకుండా లైసెన్సులు, హెల్మెట్‌ పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ బుద్ధే స్వామి, రూరల్‌సీఐ నాగరాజు, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-12T22:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising