ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజావాణి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు: డీఆర్వో రాజేశ్వర్‌

ABN, First Publish Date - 2023-06-26T22:50:51+05:30

ఆసిఫాబాద్‌, జూన్‌ 26: ప్రజావాణి కార్యక్ర మంలో ప్రజల సమస్యలను పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటామని డీఆర్వో రాజేశ్వర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీక రించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, జూన్‌ 26: ప్రజావాణి కార్యక్ర మంలో ప్రజల సమస్యలను పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటామని డీఆర్వో రాజేశ్వర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీక రించారు. సిర్పూర్‌(టి) మండలం పారిగాం గ్రామానికిచెందిన సత్పుతె సురేఖ, వెంకట్రా వుపేటకు చెందిన వందనబాయి, ఆసిఫా బాద్‌ మండలం అడ గ్రామానికి చెందిన విమలాబాయి, ఆసిఫాబాద్‌ మండలం బాబా పూర్‌కు చెందిన హనుమక్క తమకు ఇంటి స్థలం ఉందని ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకంకింద ఆర్థిక సహయం అందించాలని కోరుతూ వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్‌ మం డలకేంద్రానికి చెందిన సునీత, కెరమెరి మండలం నిశానికి చెందిన జయసుధ తాము కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నామని రెండుపడక గదుల ఇళ్ల పథకంలో ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వేర్వేరుగా దరఖాస్తు అంద జేశారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ అందిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు.

Updated Date - 2023-06-26T22:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising