ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెరమెరి ఘాట్‌పై బస్సు, కారు ఢీ

ABN, First Publish Date - 2023-04-18T22:34:14+05:30

కెరమెరి, ఏప్రిల్‌ 18: మండలంలోని ఘాట్స్‌ పై మంగళవారం మధ్యాహ్నం ఆసిఫా బాద్‌ నుంచి ఆదిలా బాద్‌వైపు వెళ్తున్న కారు(టీఎస్‌ 01ఇ0 9549) ఆదిలాబాద్‌ నుంచి ఆసిఫాబాద్‌ వైపువస్తున్న ఆర్టీసీ బస్సు(టీఎస్‌ 20టి 8509) ఎదురెదురుగా ఢీకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంటలు చెలరేగి దగ్ధమైన కారు

- తప్పిన ప్రాణాపాయం

కెరమెరి, ఏప్రిల్‌ 18: మండలంలోని ఘాట్స్‌ పై మంగళవారం మధ్యాహ్నం ఆసిఫా బాద్‌ నుంచి ఆదిలా బాద్‌వైపు వెళ్తున్న కారు(టీఎస్‌ 01ఇ0 9549) ఆదిలాబాద్‌ నుంచి ఆసిఫాబాద్‌ వైపువస్తున్న ఆర్టీసీ బస్సు(టీఎస్‌ 20టి 8509) ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమా దంలో కారులోని డీజిల్‌ ట్యాంక్‌ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే కారులో ఉన్న యజమాని పవన్‌కుమార్‌ అందులో నుంచి బయటకు వచ్చాడు. అనంతరం కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ శ్రీనుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్‌ తెలిపారు.

Updated Date - 2023-04-18T22:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising